ఆమెతో జతకట్టాలనుంది : రానా

Thu 22nd Jan 2015 05:18 AM
rana want to pair with katrina kaif,rana daggubati,bipasa basu,rana paired again with bipasa  ఆమెతో జతకట్టాలనుంది : రానా
ఆమెతో జతకట్టాలనుంది : రానా
Advertisement
Ads by CJ

‘దమ్‌ మారో దమ్‌’ సినిమాతో బిపాసాతో రొమాన్స్‌ చేశాడు దగ్గుబాటి రానా. మరొసారి ఆమెతో జతకట్టనున్నాడా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ప్రముఖ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ విక్రమ్‌ పడ్నీస్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘నియా’(వర్కింగ్‌ టైటిల్‌). ఇందులో ఓ కీలక పాత్ర కోసం రానాను, కథానాయికగా బిపాసా బసును ఎంపిక చేశారు.  ఈ నెలాఖరు నుండి షూటింగ్‌ ప్రారంభంకానుంది.

ఇదిలా ఉంటే రానా తనలో ఉన్న మరో బడా కోరికను బయట పెట్టాడు. బాలీవుడ్‌ అందాల భామ కట్రీనాకైఫ్‌తో కలిసి పని చెయ్యాలనుందని, ఏదొక రోజు తనతో వర్క్‌ చేస్తానని తన ఆలోచనను ఓ ఇంటర్వ్యూలో బయటుంచాడు దగ్గుబాటి వారసుడు. తన ఆశ ఎప్పటికి నెరవేరుతుందో  చూడాలి.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ