Advertisementt

బాలయ్య బాబుపై సంతోషం..!!

Fri 26th Jun 2015 09:39 AM
balakrishna,hindupur,tour,films  బాలయ్య బాబుపై సంతోషం..!!
బాలయ్య బాబుపై సంతోషం..!!
Advertisement
Ads by CJ

సినీ హీరోగా.. రాజకీయ నాయకుడిగా.. క్యాన్సర్‌ ఆస్పత్రి ఎండీగా మూడు పడవలపై పయనిస్తున్న బాలకృష్ణ తన అన్ని బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తనను ఎమ్మెల్యేగా గెలిపించిన హిందుపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడానికి బాలయ్య రెడీ అయ్యారు. అందులో భాగంగానే హిందుపూర్‌ ఆయన పర్యటిస్తున్నారు.

రెండు రోజులుగా అలుపెరగకుండా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ మూడో రోజు కూడా తన పర్యటనను కొనసాగించారు. ప్రజల వద్దకు వెళుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ పరిష్కారానికి హామీనిస్తున్నారు. దీనిపై స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇలా మూడునెలలకోసారైనా బాలయ్య బాబు నియోజకవర్గంలో పర్యటించి తమ కష్టాలను తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే భవిష్యత్తులో కూడా బాలయ్య బాబు ఇలా నియోజకవర్గంలో పర్యటిస్తారా..? లేదా.? అన్నది 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ