సమ్మర్ వచ్చేసింది. హీట్ సమ్మర్ ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది కానీ బిగ్ బడ్జెట్ మూవీస్ ఆడియన్స్ ను పలకరించేందుకు మాత్రం ముందుకు రావడంలేదు. చిన్న సినిమాలతోప్రేక్షకులు సర్దుకుపోతున్నారు. మే డే, లాంగ్ వీకెండ్ మరి ఈవారం విడుదలయ్యే సినిమాలు ఏమిటో చూద్దాం..
ఈ వారం థియేటర్స్ లో తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం, కమెడియన్ సత్య జెట్ లీ లతో పాటుగా.. డబ్బింగ్ సినిమాలు ధనుష్ కర, మోహన్ లాల్-ముమ్ముట్టి పేట్రియాట్, సాయిపల్లవి ఒక రోజుతో, రాజా శివాజీ లు విడుదల కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలలో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు అండ్ సీరీస్ లు
నెట్ ఫ్లిక్స్
షుడ్ ఐ మ్యారీ ఏ మర్డరర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 29
మ్యాన్ ఆన్ ఫైర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30
బైకర్ (తెలుగు మూవీ) - మే 01
రాకాస (తెలుగు సినిమా) - మే 01
గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01
హాట్ స్టార్
బ్యాచ్మేట్స్ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 30
అమెజాన్ ప్రైమ్
ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్స్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 29
సప్నే VS ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01
లీడర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) మే 01 (రూమర్ డేట్)
జీ 5
లారెన్స్ ఆఫ్ పంజాబ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 27
ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01
ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) మే 01
డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01
సోనీ లివ్
ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01




పెద్ది స్పెషల్ శృతి హాసన్ రెమ్యునరేషన్ 
Loading..