Advertisementt

పింక్ డ్రెస్ లో గ్లామర్ బ్యూటీ

Tue 14th Oct 2025 06:04 PM
janhvi kapoor  పింక్ డ్రెస్ లో గ్లామర్ బ్యూటీ
Glamour beauty in pink dress పింక్ డ్రెస్ లో గ్లామర్ బ్యూటీ
Advertisement
Ads by CJ

సోషల్ మీడియా క్వీన్ జాన్వీ కపూర్ అందాలు గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆమె సోషల్ మీడియా పిక్స్ చూస్తే యూత్ గుండెజారి గల్లంతవ్వాల్సిందే. అలాంటి హాట్ షో జాన్వీ కపూర్ సొంతం. రీసెంట్ గా అన్షులా కపూర్ ఎంగేజ్మెంట్ లో జాన్వీ-ఖుషి కపూర్ సిస్టర్స్ మెరిశారు. 

తాజాగా జాన్వీ కపూర్ పింక్ కాస్ట్యూమ్స్ పిక్స్ షేర్ చేసింది. పింక్ మోడ్రెన్ వేర్ లో జాన్వీ కపూర్ అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ తో అద్భుతః అనిపించింది. పింక్ డ్రెస్, పింక్ ఇయర్ రింగ్స్ తో జాన్వీ లేటెస్ట్ అందాలు మాత్రం నిజంగా బ్యూటిఫుల్ అనే చెప్పాలి. 

ప్రస్తుతం సౌత్ లో పెద్ది చిత్రంలో నటిస్తున్న జాన్వీ కపూర్ కి హిందీ ఇండస్ట్రీ మాత్రం ఒక్క హిట్టు కూడా ఇవ్వలేకపోతుంది. హిందీలో జాన్వీ కపూర్ వరసగా డిజప్పాయింట్ అవుతుంది. ఇకపై పెద్దిపైనే జాన్వీ ఆశలన్నీ. 

Glamour beauty in pink dress:

Janhvi Kapoor stealing hearts in pink!

Tags:   JANHVI KAPOOR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ