Advertisementt

King100 లోకి ఎంటర్ అయిన టబు

Tue 28th Apr 2026 03:17 PM
tabu  King100 లోకి ఎంటర్ అయిన టబు
Tabu Comes On Board For King100 King100 లోకి ఎంటర్ అయిన టబు
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున 100వ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ #King100 అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై  ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు రా. కార్తిక్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా, నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్‌గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది.

ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తెచ్చేలా నటి టబు కీలక పాత్రలో జాయిన్ అయ్యారు. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నాగార్జున, టబులది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

నాగార్జున–టబు కాంబినేషన్ లో నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే వంటి విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. శిశింద్రీలో కూడా ఆమె ప్రత్యేకంగా కనిపించారు. ఇప్పుడు #King100లో వీరి రీయూనియన్ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతుంది.

Tabu Comes On Board For King100:

Actress Tabu Comes On Board For King Nagarjuna Landmark Film King100

Tags:   TABU
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ