గూగుల్ ప్రభంజనం.. వైజాగ్ కి పండగ.. ఈ రోజు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమోనీ జరగబోతుంది. గూగుల్ యొక్క 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి - 600 ఎకరాలు, 1.5 గిగావాట్, మరియు సముద్రగర్భ కేబుల్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. 1.5 గిగావాట్ సామర్థ్యం అంటే ఒక చిన్న దేశానికి సరిపడా పవర్ కెపాసిటీతో కూడిన భారీ ప్రాజెక్ట్!
విశాఖ తీరాన నిన్నటి నుండీ కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై అపారమైన నమ్మకం కలుగుతోంది. ఒకవైపు వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, మరోవైపు ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ!
బాబు 2047 విజన్ అంటే ఇది కదా..
నిన్న ఏయూ వేడుకల్లో 76 ఏళ్ళ వయసులో కూడా సీఎం గారు చూపించిన ఎనర్జీ చూసి యువత కూడా ఆశ్చర్యపోయింది. ఏయూని దేశంలోనే టాప్-5 యూనివర్సిటీల్లో ఒకటిగా నిలబెట్టేందుకు తక్షణమే ₹500 కోట్ల ప్రభుత్వ సపోర్ట్ ప్రకటించి, విద్యపై తనకున్న చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారు.





పాన్ ఇండియా మూవీస్ కి లీకుల షాక్
Loading..