Advertisementt

బ్రైట్ గా వెలిగిపోతున్న సమంత ఫేస్

Sun 29th Mar 2026 04:09 PM
samantha  బ్రైట్ గా వెలిగిపోతున్న సమంత ఫేస్
Samantha Gorgeous look బ్రైట్ గా వెలిగిపోతున్న సమంత ఫేస్
Advertisement
Ads by CJ

 

కొన్నాళ్లుగా సమంత మొహం లో వెలుగు కనిపించడం లేదు. ఆమె ఫేస్ లో ఉండాల్సిన గ్లో మిస్ అయ్యింది. కారణం ఆమె హెల్త్ ఇష్యుస్. తను చాలారోజుల పాటు అనారోగ్యంతో పోరాటం చేసింది. అందుకే నటనకు కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చింది. ఆతర్వాత ఆమె నటించిన ఖుషి సినిమా కానివ్వండి, అలాగే ఫోటో షూట్స్ అయినా సమంత మొహం లో కళ కనిపించేది కాదు.

ఇప్పుడు రాజ్ నిడిమోరు ని రెండో వివాహం చేసుకుని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న సమంత అటు ఫ్యామిలీ లైఫ్ ని, ఇటు మా ఇంటి బంగారం షూటింగ్ అన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ప్రస్తుతం హ్యాపీ గా కనిపిస్తున్న సమంత మొహం లో గ్లో కూడా పెరిగింది.

తాజాగా సమంత షేర్ చేసిన ఫొటోస్ చూస్తే బ్రైట్ గా సామ్ ఫేస్ బాగా వెలిగిపోతూ కనిపించింది. క్రీమ్ కలర్ మోడ్రెన్ డ్రెస్ లో సమంత కొత్తగా కనిపించింది. ఆమెను అలా చూసి అభిమానులు కూడా చాలా రోజుల తర్వాత సమంత అందంగా, గ్లో గా కనిపించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha Gorgeous look:

Samantha Ruth Prabhu glowing look 

Tags:   SAMANTHA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ