Advertisementt

VV నిరాశపరిచినా మృత్యుంజయ్ కవర్ చేస్తుంది

Wed 04th Mar 2026 02:16 PM
mrityunjay  VV నిరాశపరిచినా మృత్యుంజయ్ కవర్ చేస్తుంది
Can Sree Vishnu Bounce Back With Mrityunjay VV నిరాశపరిచినా మృత్యుంజయ్ కవర్ చేస్తుంది
Advertisement
Ads by CJ

 

హీరో శ్రీవిష్ణు కేవలం వారం గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దించుతున్నాడు. ఇప్పటికే గత వారం విష్ణు విన్యాసం తో ఆడియన్స్ ముందుకు రాగా.. దానికి యావరేజ్ టాక్ తోనే  సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అసలైతే శ్రీవిష్ణు రెండు చిత్రాలు అదే వారం విడుదల కావాల్సి ఉంది. కానీ ముందు విష్ణు విన్యాసం ముందు రిలీజ్ చేసి తర్వాత మృత్యుంజయ్ ని తెస్తున్నారు.

మార్చి 6 అంటే ఈ శుక్రవారం శ్రీ విష్ణు మృత్యుంజయ్ తో రాబోతున్నాడు. విష్ణు విన్యాసం రిజల్ట్ శ్రీవిష్ణు అభిమానులను నిరాశ పరిచినా మృత్యుంజయ్ మాత్రం హిట్ పక్కా అనే సంకేతాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్, కొన్ని సీన్స్ మృత్యుంజయ్ లో హైలెట్ గా నిలవనున్నాయట. జోనర్ మార్చి వస్తున్న శ్రీవిష్ణు కి మృత్యుంజయ్ సక్సెస్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు.

మృత్యుంజయ్ ని వీక్షించిన కొంతమంది సినీ సెలబ్రిటీస్ సినిమా బావుంది అంటూ ప్రమోషనల్ బైట్స్ వదిలే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఈలెక్కన శ్రీ విష్ణు విష్ణు విన్యాసంతో నిరాశపరిచినా మృత్యుంజయ్ తో ఖచ్చితంగా కవర్ చేస్తారనిపిస్తుంది. 

Can Sree Vishnu Bounce Back With Mrityunjay:

Can Mrityunjay cover vishnu vinyasam losses

Tags:   MRITYUNJAY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ