ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఈ ఒక్కరోజే మిగిలింది..!!

ఓటుకు నోటు కేసు నమోదై నెల రోజులు కావస్తోంది. ఆనాటినుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మధ్య ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇకా ఇన్నాళ్లుగా జైలులోనే ఉన్న రేవంత్‌రెడ్డి బెయిల్‌కు సంబంధించి ఈనెల 30న తీర్పు వెలువడనుంది. మరోవైపు ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఏసీబీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఈ కేసులో ఏసీబీ విచారించాలనుకుంటున్న సండ్ర వెంకటవీరయ్య విషయం పది రోజులుగా కొలిక్కిరావడం లేదు.
తన వెన్నులో నొప్పి కారణంగా పదిరోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని ఈనెల 19న సండ్ర ఏసీబీకి లేఖ రాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పది రోజులపాటు ఏసీబీ సండ్ర విషయాన్ని పక్కనపెట్టింది. ఇక ఆగడువు ముగుస్తుండటంతో ఇప్పటికైనా ఆయన ఏసీబీ ముందుకు వస్తారా లేక మరింత సమయాన్ని కోరుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి సండ్ర వైజాగ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నారు. ఒకవేళ ఏసీబీ ముందుకు రావడానికి ఆయన నిరాకరిస్తే.. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది..? టీ-ఏసీబీ సండ్రను బలవంతంగా అదుపులోకి తీసుకుంటుందా..? ఒకవేళ అది జరిగితే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది..? తదితర విషయాలు ఇప్పుడు సందిగ్ధంగా మారాయి. ఇక తనకు తానై సండ్రనే ఏసీబీ ముందుకు వస్తే మాత్రం ఈ చిక్కుముళ్లన్నీ వీడినట్లే..!
sandra venkata veeraiah
acb
hospital
chandrababu naidu
Is Irumudi sequel on the cards
4 Sep 2026
Toxic Failure Analysed
4 Sep 2026
Sequel Plans To Lucky Baskhar
4 Sep 2026
National Crush Turned Into National Star
4 Sep 2026
Surprise talk about AA role in Raaka
4 Sep 2026
Dragon Makers Put Rumours To Rest
4 Sep 2026
Toxic OTT Deal Creates Huge Buzz
4 Sep 2026
Trisha Coming With A Female Centric Film
4 Sep 2026
VD Bags RC Role
4 Sep 2026
Surbhi Photos
4 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
4 Sep 2026
Rashi Singh Photos
4 Sep 2026
Deepa Balu Photos
4 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
4 Sep 2026
Samyuktha Viswanathan Photos
4 Sep 2026
Satwika Photos
4 Sep 2026
Veta Movie Opening Photos
4 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
4 Sep 2026
Ananthika Sanilkumar Photos
4 Sep 2026
Legacy Movie Stills
4 Sep 2026
Romanchakam Review
4 Sep 2026
Kiku Chiranjeevi Review
4 Sep 2026
Toxic Review
4 Sep 2026
Ameer Log Review
4 Sep 2026
Irumudi Review
4 Sep 2026
Pallaburusu Review
4 Sep 2026
Makutam Review
4 Sep 2026
Husharu Pittalu Review
4 Sep 2026
Vishwanath and Sons Review
4 Sep 2026
Agadha Review
4 Sep 2026
KJQ Review
4 Sep 2026
DC Review
4 Sep 2026







































