ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అమ్మకానికి పుట్టపర్తి విమానాశ్రయం..!!

పుట్టపర్తి విమానాశ్రయం ఒకప్పుడు రద్దీగా ఉండేది. బాబా బతికున్న కాలంలో దేశ, విదేశాలనుంచి ఇక్కడికి విమానాల్లో భక్తులు వచ్చేవారు. అయితే ఆయన మరణాంతరం ఈ విమానాశ్రయం పూర్తిగా బోసిపోయింది. అంతేకాకుండా ఈ విమానాశ్రయాన్ని నడపటం పుట్టపర్తి ట్రస్ట్‌కు అదనపు భారంగా మారినట్లు సమాచారం. దీంతో ఈ విమానాశ్రయాన్ని ప్రభుత్వానికి విక్రయించాలనే ఆలోచనలో ట్రస్ట్ ఉంది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 450 ఎకరాల్లో ఉన్న పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొనుగోలు చేసి మరింత విస్తరిస్తే మంచిదని అనంతపురం నాయకులు సూచిస్తున్నారు. దీంతో అనంతపురం జిల్లా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని వారంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ విమానాశ్రయం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
puttaparthi airport
sale
saibaba
government
buy
Is Irumudi sequel on the cards
3 Sep 2026
Toxic Failure Analysed
3 Sep 2026
Sequel Plans To Lucky Baskhar
3 Sep 2026
National Crush Turned Into National Star
3 Sep 2026
Surprise talk about AA role in Raaka
3 Sep 2026
Dragon Makers Put Rumours To Rest
3 Sep 2026
Toxic OTT Deal Creates Huge Buzz
3 Sep 2026
Trisha Coming With A Female Centric Film
3 Sep 2026
VD Bags RC Role
3 Sep 2026
Surbhi Photos
3 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
3 Sep 2026
Rashi Singh Photos
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Romanchakam Review
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026







































