బిగ్ బాస్ 10 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ?

Wild card entry in Bigg Boss 10?Wild card entry in Bigg Boss 10?

 

బిగ్ బాస్ సీజన్ 10 లోకి మొదటిరోజు 16మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో కామనర్స్ అలాగే సెలెబ్రిటీస్ ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు సెలబ్రిటీస్ కోటాలో వచ్చిన చైత్ర రాయ్, కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో అనే క్యూరియాసిటీ కనిపిస్తుంది. తాజాగా హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుంది అని తెలుస్తుంది.

మూడో వారం ముగిసేసరికి వైల్డ్ కార్డు ఎంట్రీల విషయంలో ఓ క్లారిటీ రాబోతుంది. ఈ వారం వైల్డ్ కార్డ్ రూపం లో అగ్నిపరీక్ష నుంచి రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ లో ఎవరో ఒకరు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నవరసాలు రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ లు బిగ్ బాస్ హౌస్ దగ్గరకు వెళ్లారట.

వీరి ఎంట్రీపై బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరి నవరసాలు రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ ముగ్గుర్లో ఎవరిని హౌస్ లో చూస్తామో అనేది జస్ట్ వెయిట్ అండ్ సి. 

Bigg Boss Telugu 10: Four AgniPariksha contestants to Wild Card Entry