ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mrunal Thakur looks stunning in a saree

చీర కట్టులో మతిపోగొడుతున్న మృణాల్

Mrunal Thakur looks stunning in a sareeMrunal Thakur looks stunning in a saree


ఆ హీరోయిన్ ఎన్ని సినిమాలు చేసినా ఇంకా ఇంకా సీతారామం బ్యూటీ అనే ఉచ్చరిస్తున్నారు అంటే మృణాల్ ఠాకూర్ ఎంతగా ఆ చిత్రంతో ప్రేక్షకుల హృదయాలలో గుడి కట్టుకుందో అర్ధమవుతుంది. సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ గ్లామర్ రోల్స్ మొదలు పెట్టింది.

బాలీవుడ్ లోను వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారినా ఆమె సోషల్ మీడియా లుక్స్ మాత్రం చాలా అట్రాక్టింగ్ గా ఉంటాయి. చీర కట్టినా, సింపుల్ డ్రెస్ వేసినా, గ్లామర్ షో తో మోడ్రెన్ వేర్ లో అయినా మృణాల్ ఠాకూర్ లుక్ గురించి ప్రత్యేకంగా మట్లాడుకునేలా ఉంటుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ లైట్ కలర్ టిష్యు శారీ లో మెస్మరైజ్ చేసింది.

నెక్ కి హెవీ నెక్లెస్, చెవులకు ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్, తల కొప్పు కట్టి పూలు పెట్టి లైట్ కలర్ టిష్యు చీరలో డిజైనర్ బ్లౌజ్ లో మృణాల్ ఠాకూర్ లుక్ మాత్రం మతిపోగెట్టేస్తుంది అంటే నమ్మాలి. ఆమె అభిమానులు మృణాల్ ఠాకూర్ శారీ లుక్ చూసి వావ్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Mrunal Thakur's metallic pink saree brings a softer