ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT Releases
గత వారం చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అవేమి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. ఇక ఈ వారం హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం హాలిడే ని క్యాష్ చేసుకునేందుకు హీరో నాని రెడీ అయ్యారు. నాని నటించిన ది ప్యారడైజ్ అంటూ గురువారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. అలాగే గత వారం పోస్ట్ పోన్ అయిన రాగ్ మయూర్ అనుమాన పక్షి ఈ నెల 25 న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, వెబ్ సీరిస్ లు
నెట్ ఫ్లిక్స్ :
మినర్వా అకాడమీ(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 22
హెబియస్ కార్పస్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 23
మై శ్యాడ్ డెడ్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 24
బ్లడీ లెగాసీ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 24
షాక్ ట్రస్ట్ నో వన్(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 24
ది డిఫరెంట్ వరల్డ్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 24
ది ఫైనల్ ప్రాబ్లమ్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25
యునాబాంబర్ (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25
అమెజాన్ ప్రైమ్ వీడియో:
ది లవ్ హైపోథసిస్(హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 23
డోంట్ బి షై(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 25
జియో హాట్ స్టార్:
హుంకార్ ది రోర్ (హిందీ మూవీ)- సెప్టెంబర్ 25
మ్యాంగో పచ్చా(మలయాళ మూవీ)- సెప్టెంబర్ 25
జీ 5:
బకైతీ సీజన్-2(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 25
అగధ(తెలుగు సినిమా)- సెప్టెంబర్ 25
















































