ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT ReleasesThis Week Theatre and OTT Releases


సెప్టెంబర్ స్టార్ట్ అయ్యింది.. క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.సెప్టెంబర్ మొదటి వారంలో చిన్న సినిమాల జాతర కనిపిస్తుంది. అందులో అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక, రోమాంచకం లాంటి స్ట్రయిట్ తెలుగు చిత్రాలు, వీటితో పాటు దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్, మమిత బైజు-నివిన్ పౌలి బెత్లహోమ్ కుటుంబ యూనిట్, మీర్జాపూర్ లాంటి డబ్బింగ్ చిత్రాలు, ఇంకా మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, సహ లాంటి చిన్న చిత్రాలు ఈ వారం థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు

సన్ నెక్స్ట్
డిసీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 04

నెట్ ఫ్లిక్స్ 
అనోల్డ్ రేగన్: బ్రేకింగ్ బ్యాడ్లీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) సెప్టెంబరు 01
జారెడ్ ఫ్రైడ్ (ఇంగ్లీష్ కామెడీ షో) - సెప్టెంబరు 01
1000 ఎల్బీ సీజన్ 9 (ఇంగ్లీష్ రియాలిటీ షో) - సెప్టెంబరు 01
లవ్ సిక్ (మెక్సికన్ సిరీస్) - సెప్టెంబరు 02
టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 02
ఫిటో పాయెజ్: ద వరల్డ్ వితిన్ ఏ సాంగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 03
గాంధారి (తెలుగు డబ్బింగ్ సినిమా) సెప్టెంబరు 03
ద జెంటిల్మెన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 03
ధమాల్ 4 (హిందీ మూవీ) - సెప్టెంబరు 04
కొరియన్ కనకరాజు (తెలుగు సినిమా) సెప్టెంబరు 04
ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 04
టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 04

అమెజాన్ ప్రైమ్
జగమే సంగీతం (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 04

హాట్ స్టార్
ద కోర్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 04

సోనీ లివ్
క్రైమ్ పాట్రోల్ (హిందీ సిరీస్) - ఆగస్టు 31
ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ సినిమా) సెప్టెంబరు 04

This Week Theatre and OTT Releases List