కృతి శెట్టి బ్యూటిఫుల్ ఓనం లుక్
Krithi Shetty Stuns in Elegant Traditional Look
తెలుగులో హిట్ దొరకక కోలీవుడ్, ఇంకా ఇతర భాషలకు వెళ్ళిపోయిన కృతి శెట్టి ఇప్పుడు అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీకి సిద్దమైంది. అనిల్ రావిపూడి సక్సెస్ బ్రాండ్ అయినా కృతి శెట్టి తలరాతను మారుస్తుందేమో అని ఆమె కన్నా ఎక్కువగా ఆమె అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
కృతి శెట్టి సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తున్నా రాని క్రేజ్ అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల చిత్రంతో ఆమెకు రాబోతుంది. ఇప్పటికే ఆ చిత్ర ప్రమోషన్స్ తో కృతి శెట్టి, మరో హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిసి తెగ హైలెట్ అవుతుంది. ఈ బ్యూటీ తాజాగా వదిలిన శారీ పిక్స్ నెట్టింట్లో సంచలనంగా మారాయి.
ఓనం స్పెషల్ గా కృతి శెట్టి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో వైట్ డిజైనర్ చీర లో మెడలో ముత్యాల జ్యువెలరీ తో మెరిసిపోయింది. చెవులకు జుంకీలు, పాపిడి బిళ్ళ, చెంప సవరాలతో చాలా ట్రెడిషనల్ గా కృతి శెట్టి న్యూ లుక్ మాత్రం వావ్ బ్యూటిఫుల్ అనేలా ఉంది.







































