రాకా - కాక : సేమ్ సౌండ్

Raaka - Kaaka: Same soundRaaka - Kaaka: Same sound

 

అల్లు అర్జున్-అట్లీ కలయికలో తెరకెక్కతున్న రాకా చిత్రం టైటిల్ ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డే కి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 కాక టైటిల్ సౌండ్ సేమ్ టు సేమ్ అంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్స్ చూసి అవును కదా మేనల్లుడు టైటిల్, మెగాస్టార్ టైటిల్ భలే సింక్ అయ్యాయి అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్.

అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా అల్లు అర్జున్ రాకా తెరకెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్ ముంబై వేదికగా జరుగుతుంది. మేజర్ పార్ట్ ముంబై పరిసర ప్రాంతాల్లోనే అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరు హీరోగా సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రం టైటిల్ కాక గా చిరు బర్త్ డే కి అనౌన్స్ చేసారు.

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాక, రాకా అంటూ సోషల్ మీడియాలో రెండు టైటిల్స్ సౌండింగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. మరి మెగాస్టార్ కాక అయితే మేనల్లుడు అల్లు అర్జున్ రాకా గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. 

Raaka vs Kaaka