ఈషా రెబ్బ న్యూ లుక్: వావ్ అనాల్సిందే

Eesha Rebba: Classy and Traditional


తెలుగు గర్ల్ ఈషా రెబ్బ గ్లామర్ షో కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ట్రెడిషనల్ గర్ల్ గ్లామర్ షో చేస్తే అది మాత్రం ఎప్పుడు స్పెషల్ గా ఉండాల్సిందే. అందుకే ఈషా రెబ్బ అందాలు ఆరబోస్తూ చేయించుకునే ఫోటోషూట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా ఈషా రెబ్బ సోషల్ మీడియా లుక్ చూసి నెటిజెన్స్ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైట్ కాస్ట్యూమ్, లూజ్ హెయిర్, హెవీ జ్యువలరీతో ఈషా రెబ్బ మోడ్రెన్ లుక్ చూసి యూత్ మాత్రం కెవ్వు కేక అంటూ కామెంట్లు పెడుతూ ఆమె పిక్స్ ని ట్రెండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈషా రెబ్బ సినిమా విషయాలకన్నా ఎక్కువగా తరుణ్ భాస్కర్ తో డేటింగ్ విషయంలోనే ట్రెండ్ అవుతుంది. దర్శకుడు కమ్ నటుడు తరుణ్ భాస్కర్ తో ఈషా రెబ్బ సీక్రెట్ డేటింగ్ లో ఉంది, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే న్యూస్ నడుస్తుంది.

Eesha Rebba Latest Look Goes Viral