మతిపోగొడుతున్న పూజ హెగ్డే అందం

Pooja Hegde latest glamour look


బుట్టబొమ్మ పూజ హెగ్డే ఈమధ్యన వరస ప్లాప్ లతో ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకుంది. నాలుగు పరాజయాల తర్వాత రెండేళ్లు బ్రేక్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే కి ఆ రీ ఎంట్రీ అస్సలు కలిసి రాలేదు. కూలి లో మోనికా సాంగ్ తప్ప రీ ఎంట్రీలో ఏది ఆమెకు ఊరటనివ్వలేదు. రీసెంట్ గా జన నాయగన్ కూడా అమ్మడు కి షాకిచ్చింది.

ఇక ఆగష్టు 15 న జాతీయ జెండాతో హడావిడి చేసిన పూజ హెగ్డే తాజాగా రెడ్ కాస్ట్యూమ్ లో అందాలు ఆరబోసిన తీరుకి యూత్ కి నోట మాట రావడం లేదు. ఆ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ చేయించుకున్న ఫోటో షూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రెడ్ మిర్రర్ డ్రెస్ లో చెవులకు పెద్ద జుంకీలతో పూజ హెగ్డే మతిపోగొట్టేసింది అంటే నమ్మాలి.

లూజ్ హెయిర్ అంతకు మించి అందాల ఆరబోతతో పూజ హెగ్డే లేటెస్ట్ గ్లామర్ షో మాత్రం యూత్ కి పిచ్చెక్కిస్తుంది. మీరు కూడా పూజ హెగ్డే గ్లామర్ షో పై ఓ లుక్కెయ్యండి. 

Pooja Hegde new look viral