ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT Releases
గత వారం విడుదలైన సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం థియేటర్స్ ని ఊపేస్తుంటే.. ఈ వారం క్రేజీ సినిమాలు థియేటర్స్ లో విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో రవితేజ ఇరుముడి, అమీర్ లోగ్, ద రెడ్ బ్యాగ్ అనే చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 17 నుంచి 23 వరకు)
జీ 5
జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 21
ద గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో (హిందీ మూవీ) - ఆగస్టు 21
నెట్ ఫ్లిక్స్
ఫ్రీ ఫాల్: ఏ రెకనింగ్ ఫర్ బోయింగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- ఆగస్టు 19
హియర్ ద హోల్ టైమ్ (బ్రెజిలియన్ సినిమా) - ఆగస్టు 19
ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20
బ్లడ్ సాక్రిఫైస్ (స్వీడిష్ సిరీస్) - ఆగస్టు 20
ఎస్&ఎక్స్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 20
ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 21
ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21
హాట్ స్టార్
లాంటర్న్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 17 (స్ట్రీమింగ్ అవుతోంది)
వెల్కమ్ టూ ద జంగిల్ (హిందీ సినిమా) - ఆగస్టు 21
సోనీ లివ్
చెన్నై లవ్ స్టోరీ (తెలుగు సినిమా) - ఆగస్టు 21
అమెజాన్ ప్రైమ్
టాయ్ స్టోరీ 5 (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 18 (రెంట్తో స్ట్రీమింగ్)
నోవాక్ జకోవిచ్: ద వోల్ఫ్ ఇన్ వింటర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 20
క్లీనప్ కంపెనీ (హిందీ సిరీస్) - ఆగస్టు 21







































