డింపుల్ ఇంత సింపులా

Dimple Hayathi latest pic viral


బ్లాక్ బ్యూటీ డింపుల్ హయాతి గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చుడిదార్ వేసినా, చీర కట్టినా, ఓణీ వేసుకున్నా ఎందులోనైనా ఈ భామ అందాలు చూపించడంలో అస్సలు తగ్గదు. అవకాశాలు తక్కువే అయినా అమ్మడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.

మాస్ మహారాజ్ రవితేజ ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ఇస్తారు. ఈమధ్యన డింపుల్ హయాతి బాలయ్య సినిమాలో నెగెటివ్ రోల్ లో కనిపించబోతుంది అనే ప్రచారం ఉంది. ప్రస్తుతం డింపుల్ హయాతి శర్వానంద్ భోగి సినిమాలో నటిస్తుంది. తాజాగా డింపుల్ హయాతి షేర్ చేసిన పిక్ చూస్తే షాకవ్వాల్సిందే.

చీర కట్టుకుని సింపుల్ గా డింపుల్ హయాతి దర్శనమిచ్చింది. మెడలో ఎలాంటి నగలు లేకుండా.. లూజ్ హెయిర్ తో చెవులకు చిన్న చిన్న బుట్టలు పెట్టుకుని చాలా చక్కగా ట్రెడిషనల్ గా డింపుల్ హయాతి కనిపించేసరికి.. డింపుల్ ఇంత సింపుల్ గానా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

Dimple Hayathi new look viral