ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT Releases


గత శుక్రవారం విడుదలైన అఖిల్ లెనిన్ థియేటర్స్ లో దుమ్ము రేపుతోంది. ఇక ఈవారం లెనిన్ జోరును పట్టించుకోకుండా బాక్సాఫీసు దగ్గరకు క్యూ కట్టాయి. అందులో ఓ సుకుమారి, మాధవన్ జీడీఎన్, వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి, మహేంద్రగిరి వారాహి ఇలా చాలా సినిమాలు థియేటర్స్ కి క్యూ కట్టాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 13 నుంచి 19 వరకు)
హాట్ స్టార్
సెకండ్ లవ్ (తమిళ రియాలటీ సిరీస్) - జూలై 13
పవిత్రం (మలయాళ సిరీస్) - జూలై 13
వుథరింగ్ హైట్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 13
రెడీ ఆర్ నాట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 16
మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) - జూలై 17
టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) - జూలై 18

నెట్ ఫ్లిక్స్ 
ద హాక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15
మీ బిఫోర్ మీ (ఇండోనేసియన్ మూవీ)- జూలై 16
ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) - జూలై 17
ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) - జూలై 17
డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17
23000 లైవ్స్ (జర్మన్ మూవీ) - జూలై 17
హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17
స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) - జూలై 18

అమెజాన్ ప్రైమ్
మర్డర్ 101 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 13
బ్యాక్ రూమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 14 (రెంట్)
రైడ్ ఆర్ డై (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 15

జీ 5
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 

This Week Theatre and OTT Releases List