మెగా డాటర్ సూపర్ స్టైలిష్ లుక్

Mega Daughter's super stylish lookMega Daughter's super stylish look


మెగా డాటర్ నిహారిక కొణిదెల నటనకు బ్రేక్ ఇచ్చినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఆమె కొత్త కొత్త ఫొటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. నిర్మాతగా సెలెక్టెడ్ సినిమాలు నిర్మిస్తూ అభిరుచిని చాటుకుంటున్న నిహారిక సినిమా ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంటుంది.

జిమ్ లో వర్కౌట్స్, ఫ్రెండ్స్ తో సరదా ట్రిప్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూసిన నెటిజెన్స్ సూపర్ స్టైలిష్ మెగా డాటర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. లైట్ కలర్ ఫ్రాక్ లో నిహారిక హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో ఫోటోలకు ఫోజులిచ్చింది.

లూజ్ హెయిర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో నిహారిక లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా నిహారిక కొత్త ఫొటోస్ పై ఓ లుక్కెయ్యండి.

Niharika Konidela Shines in Royal Blue Ruffle Gown