ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> K. Bhagyaraj, prominent actor and director, passes away

ప్రముఖ నటుడు, దర్శకుడు K.భాగ్యరాజ్ కన్నుమూత

K. Bhagyaraj, prominent actor and director, passes away

 

తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు K.భాగ్యరాజ్ తన ఇంట్లో గుండెపోటు కి గురై మృతి చెందడం కోలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన వయసు 73 సంవత్సరాలు. భాగ్యరాజ్ నిన్నరాత్రి తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో చెన్నై లోని తన ఇంట్లోనే కన్నుమూసినట్లుగా తెలుస్తుంది.

భాగ్యరాజ్ ను ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలుస్తుంటారు. తెలుగులో అల్లరి నరేశ్ నటించిన పెళ్లైంది కానీ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు సినిమాలకు స్క్రిప్ట్ రాశారు. రెండు రోజుల క్రితం సీనియర్ నటి కుష్బూ కుమార్తె అవంతిక వివాహ మహోత్సవాన్ని గోవా లో నిర్వహించారు... ఈ వేడుకలో సౌత్ ఇండస్ట్రీ సీనియర్ నటులు, ప్రముఖులు పాల్గొన్నారు..

భాగ్యరాజ్ కూడా వివాహానికి హాజరై.. తన తోటి సీనియర్ నటులతో సరదాగా గడిపిన ఆయన వివాహానంతరం చెన్నైకి వచ్చేసారు. నిన్న రాత్రి చెన్నై లోని తన నివాసంలోనే గుండెపోటుకు గురై ఆయన మృతి చెందినట్లు సమాచారం.. భాగ్యరాజ్ మృతికి సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
 

Veteran Tamil filmmaker, writer K Bhagyaraj dies of heart attack at 73