క్రేజీ లుక్ లో డ్రాగన్ భామ

Rukmini Vasanth in a stunning look


కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈమధ్యన డీ ఫేక్ వీడియోస్ విషయంలో ట్రెండ్ కాగా.. వాటిపై ఆమె కంప్లైంట్ చెయ్యడము, ఆ కేసులో సైబర్ క్రైమ్ వాళ్ళు కొంతమందిని అరెస్ట్ కూడా చెయ్యడం జరిగింది. ఇకపోతే రుక్మిణి వసంత్ సోషల్ మీడియా లుక్స్ చాలా డీసెంట్ గా ఉంటాయి. ఆమె గ్లామర్ చూపించినా ఎబ్బెట్టుగా ఉండదు.

రుక్మిణి వసంత్ లుక్స్ కూల్ గా, బ్యూటిఫుల్ గా నీట్ గా ఉంటాయని ఆమెను ఎక్కువమంది లైక్ చేస్తారు. కాంతార 2లో నెగెటివ్ క్యారెక్టర్ లో అద్దరగొట్టిన రుక్మిణి వసంత్ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ లో హీరోయిన్. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ చాలా సింపుల్ గా కనిపించబోతుంది.

తాజాగా రుక్మిణి వసంత్ ఫోటో షూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలంగా మారింది. బ్లాక్ టాప్ లో బ్లూ జీన్స్ లో రుక్మిణి వసంత్ లూజ్ హెయిర్ తో సింపుల్ లుక్స్ లోనే ఆకర్షణగా కనిపించింది. ప్రస్తుతం రుక్మిణి వసంత్ లేటెస్ట్ లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Rukmini Vasanth Makes Minimalism Look Irresistible