గ్లామర్ గా మత్తెక్కిస్తున్న ఖుషి కపూర్
Khushi Kapoor exudes graceశ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ రీసెంట్ గా పెద్ది చిత్రంతో డిజప్పాయింట్ చేసింది. పెద్ది లో జాన్వీ కపూర్ రోల్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. దానితో ఆమె పెద్ది పోస్ట్ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. ఓ పది రోజులు సైలెంట్ గా ఉండి తన తదుపరి మూవీ షూటింగ్ లో బిజీ అయ్యింది.
ఇక శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ కూడా అక్కకు పోటీగా తయారైంది. గ్లామర్ విషయంలో జాన్వీ కపూర్ కి ఖుషి కపూర్ ఏ మాత్రం తీసిపోదు. అక్కకి చెల్లె కాంపిటీషన్ లా తయారైంది. ఖుషి కపూర్ వెండితెరకు పరిచయమైంది. కానీ మొదటి సినిమాతో డిజప్పాయింట్ చేసింది. అయినప్పటికి సోషల్ మీడియా లుక్స్ తో హైలెట్ అవుతుంది.
తాజాగా ఖుషి కపూర్ లైట్ పింక్ డిజైనర్ షరార లో మెరిసింది. గ్లామర్ గా మెడలో వజ్రాలు పొదిగిన నెక్ లెస్ తో క్యూట్ ఇచ్చిన ఫోజులకు మతిపోవాల్సిందే. ఖుషి కపూర్ లేటెస్ట్ లుక్ చూసి గ్లామర్ గా మత్తెక్కిస్తున్న ఖుషి అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.







































