Advertisementt

తిరుపతిలో గ్రాండ్ గా శ్రీనివాస్ - కావ్య రెడ్డి పెళ్లి

Thu 30th Apr 2026 01:22 PM
bellamkonda  తిరుపతిలో గ్రాండ్ గా శ్రీనివాస్ - కావ్య రెడ్డి పెళ్లి
Bellamkonda Sai Sreenivas ties the knot with Kavya Reddy తిరుపతిలో గ్రాండ్ గా శ్రీనివాస్ - కావ్య రెడ్డి పెళ్లి
Advertisement
Ads by CJ

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య రెడ్డి ల వివాహం బుధవారం రాత్రి తిరుమల వేంకటేశ్వరుడు సన్నిధిలో అంగరంగ వైభవంగా జరిగింది. తన వివాహ రిసెప్షన్ కి ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరనుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరకు, అలాగే సినీ ప్రముఖులను బెల్లంకొండ సురేష్ ఇంకా ఆయన భార్య, శ్రీనివాస్, చిన్న కొడుకు గణేష్ లు పర్సనల్ గా ఇన్వైట్ చేసారు.

గత రాత్రి బెల్లంకొండ, కావ్య రెడ్డి ల ఫ్యామిలీల నడుమ తిరుపతిలో జరిగిన ఈ వివాహానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు ఇంకా కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో శ్రీనివాస్ కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచాడు. వేదమంత్రాల సాక్షిగా బెల్లకొండ శ్రీనివాస్-కావ్య రెడ్డి ల వివాహం గ్రాండ్ గా ముగిసింది.

రేపు అంటే మే 1 శుక్రవారం హైదరాబాద్ లో బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య రెడ్డి ల వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరు దగ్గరనుంచి కింగ్ నాగ్ వరకు, ఇంకా ఇతర సినీ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తుంది

Bellamkonda Sai Sreenivas ties the knot with Kavya Reddy:

Bellamkonda Sai Sreenivas marries Kavya Reddy in intimate Tirupati temple

Tags:   BELLAMKONDA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ