Advertisementt

ఐస్ క్రీమ్ లా కరిగిపోతున్న సమ్మర్

Sat 25th Apr 2026 03:43 PM
summer  ఐస్ క్రీమ్ లా కరిగిపోతున్న సమ్మర్
Summer movies ఐస్ క్రీమ్ లా కరిగిపోతున్న సమ్మర్
Advertisement
Ads by CJ

వేసవి సెలవలు వస్తే పిల్లలు ఏంతో ఉత్సహాం ఎంజాయ్ చేస్తుంటారు. సినిమాలు,షికార్లు, వెకేషన్స్ అంటూ సరదాగా ఎంజాయ్ చేద్దామనుకుంటారు. అందుకే పెద్ద సినిమాలు ఎక్కువగా సమ్మర్ నే టార్గెట్ చేస్తాయి. కానీ ఈ 2026 సమ్మర్ ని మాత్రం పెద్ద సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ వదిలేసుకున్నాయి.

వారం వారం చిన్న సినిమాల హడావిడి తప్ప పేరున్న సినిమాలేవీ థియేటర్స్ లోకి రావట్లేదు. ఏప్రిల్ 30 న పెద్ది ఈ ఏడాది సమ్మర్ కి బోణి కొడుతోంది అనుకుంటే అది కూడా జూన్ కి వెళ్ళిపోయింది. టాక్సిక్ జూన్ 4 న విడుదల కాబోతుంది. ఆతర్వాత పెద్ది. ఆతర్వాత ఆగస్టు, దసరా కి తప్ప పెద్ద సినిమాల జాతర లేదు.

ఈ ఏడాది సమ్మర్ ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది తప్ప క్రేజీగా కనిపించడం లేదు. ఈ వారం గేదెలరాజు, డబ్బింగ్ చిత్రం వాలా2, ఇలా చిన్న సినిమాలకే పరిమితమైంది. మే 1 న తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం, ఆతర్వాత వారం సమంత మా ఇంటి బంగారం ఇలా కొద్దిగా పేరున్న సినిమాలు తప్ప భారీ, పాన్ ఇండియా మూవీస్ ఏవి ఈ సమ్మర్ లో రిలీజ్ కాకుండా పోవడంతో ఆడియన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు,

Summer movies:

2026 Summer: A Big Loss for Telugu Film Industry

Tags:   SUMMER
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ