Advertisementt

భర్తను వెనకేసుకొచ్చిన రకుల్ ప్రీత్

Sat 25th Apr 2026 12:30 PM
rakul preet  భర్తను వెనకేసుకొచ్చిన రకుల్ ప్రీత్
Rakul Preet breaks silence on husband Jackky Bhagnani భర్తను వెనకేసుకొచ్చిన రకుల్ ప్రీత్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లోకి అడుగుపెట్టాక రకుల్ ప్రీత్ అక్కడి నిర్మాత కమ్ నటుడు జాకీ భగ్నానీ ని అంగరంగ వైభవంగా ప్రేమ వివాహం చేసుకుంది. పిల్లల విషయం ఆలోచించకుండా భార్య బిజీగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. భర్తతో కలిసి వెకేషన్, పూజలు వ్రతాలు చేస్తుంటే రకుల్ తో తన బంధం సిచ్యువేషన్ షిప్ అంటూ ఓ ఇంటర్వ్యూ లో జాకీ భగ్నానీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

రకుల్-జాకీ భగ్నానీ లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఆ ఇంటర్వ్యూలో భార్య రకుల్ ప్రీత్ తో తన అనుబందాన్ని పంచుకుంటూ రకుల్ తో తనకున్న బంధం సిచ్యువేషన్ షిప్ అంటూ మాట్లాడాడు. అంటే వీరి మద్యన ప్రేమ లేదా, వైవాహిక బంధంలో సఖ్యత లేదా, సిచ్యువేషన్ బట్టి వీరు కలిసి ఉంటున్నారా అనే అర్ధాలు వచ్చేలా జాకీ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.

అది చూసిన రకుల్ భర్త ను వెనకేసుకురావడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. గంటసేపు సాగిన ఇంటర్వ్యూలో ఒకే ఒక్క వాక్యం హెడ్ లైన్ గా మారడం చూసి మేము ఈరోజు తెగనవ్వుకున్నాం. నిజంగా ఇది చాలా తమాషాగా ఉంది. అయితే అది ప్రతిసారి కాదు. మేము మాట్లాడిన దాంట్లో చిన్న ముక్కను తీసుకొని టైటిల్ గా మార్చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ రకుల్ ప్రీత్ భర్తకు సపోర్ట్ చేసింది.  

Rakul Preet breaks silence on husband Jackky Bhagnani :

Rakul Preet breaks silence on husband Jackky Bhagnani viral situationship remark

Tags:   RAKUL PREET
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ