ఈ వారం స్ట్రీమింగ్ చిత్రాలు
This Week OTT Streamingsఇక ఈవారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రాబోయే చిత్రాలు, వెబ్ సీరీస్ ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
కలర్స్ ఆఫ్ ఈవిల్ - బ్లాక్ (మూవీ) - జూన్ 10
మై ఫ్యామిలీ సీజన్2 (వెబ్సరీస్) - జూన్ 10
స్వీట్ మగ్నోలియాస్ -సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11
ది ఈవిల్ లాయర్ (వెబ్సరీస్) - జూన్ 11
భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12
ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12
అమెజాన్ ప్రైమ్
ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10
ద రెస్ట్ ఈజ్ ఫుట్బాల్ (డాక్యుమెంటరీ మూవీ) - జూన్ 10
రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12
కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12
జియో హాట్ స్టార్
ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12
ఆహా
ష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12
జీ 5
మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12
తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12
This Week OTT Streaming movies








































