Advertisementt

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

Tue 21st Apr 2026 10:27 PM
vaala 2  ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT Releases ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
Advertisement
Ads by CJ

వేసవి సెలవలన్నీ ఐస్ క్రీమ్ లా కరిగిపోతున్నాయి. ప్రతి శుక్రవారం వస్తుంది వెళుతుంది. పాన్ ఇండియా మూవీస్, భారీ బడ్జెట్ మూవీస్ ఈ సమ్మర్ కి మొహం చాటేశాయి. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి, కానీ అవి యావరేజ్ స్థాయికే పరిమితం అవుతున్నాయి. ఇక మరో శుక్రవారం వచ్చింది. ఈ వారం చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాల హడావిడే కనిపిస్తుంది.

అందులో రఘు కుంచె గేదెల రాజు, అలాగే మలయాళ సినిమా వాలా 2 తెలుగులో డబ్ అవుతుంది. ఇక వీటితో పాటుగా ఓటీటీ లో క్రేజీ చిత్రాలు, వెబ్ సీరీస్ లు ఈవారం స్ట్రీమింగ్ లోకి రాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు, వెబ్ సిరీస్ లు 

నెట్ ఫ్లిక్స్ 

రెసిల్ మేనియా (స్పోర్ట్స్ సిరీస్) ఏప్రిల్ 19

అనూజెన్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు ఏప్రిల్ 21

హల్క్ హోగన్: రియల్ అమెరిన్ (వెబ్సరీస్) ఇంగ్లీష్/ తెలుగు ఏప్రిల్ 22

స్ట్రేంజర్ థింగ్స్ (వెబ్సరీస్) ఏప్రిల్ 23

అపెక్స్: హంట్ ఆర్ బి హంటెడ్ (మూవీ) ఏప్రిల్ 24

అమెజాన్ ప్రైమ్

ఫ్రమ్ 4 (వెబ్ సిరీస్) ఏప్రిల్ 19

కెవిన్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 20

కిల్లింగ్ గ్రౌండ్స్: ది గిల్గో బీచ్ మర్డర్స్ (వెబ్సైరీస్) ఏప్రిల్ 22

హ్యాపీరాజ్ (మూవీ) తమిళం/ తెలుగు ఏప్రిల్ 24

నాటీ బిజినెస్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 24

జియో హాట్ స్టార్

24 (హిందీ సిరీస్) ఏప్రిల్ 24

ప్రతిఛాయ (మూవీ) ఏప్రిల్ 24

జీ 5

బ్యాండ్ మేళం (తెలుగు మూవీ) ఏప్రిల్ 24

సన్ నెక్స్ట్ 

లేచింది మహిళా లోకం (తెలుగు మూవీ) ఏప్రిల్ 22

This Week Theatre and OTT Releases:

This Week Theatre and OTT Release List

Tags:   VAALA 2
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ