కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ మరోసారి తండ్రయ్యాడు. అట్లీ భార్య ప్రియా 2023 లో మోదసారి బాబు కి జన్మనిచ్చింది. బాబు పేరు మీర్. రీసెంట్ గానే ప్రియా ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బేబీ బంప్ ఫొటోస్ తో గుడ్ న్యూస్ షేర్ చేసిన అట్లీ తాజాగా తనకు పాప జన్మించినట్లుగా అందరితో పంచుకున్నాడు.
ప్రియా ఈరోజు ఏప్రిల్ 20 సోమవారం ఉదయం పండండి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లుగా అట్లీ ఈ గుడ్ న్యూస్ అందరికి షేర్ చేసాడు. ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్ తో రాకా పాన్ ఇండియా ఫిలిం షూటింగ్ కోసం ముంబై లోనే ఉంటున్నారు. భార్య డెలివరీ సమయంలో అట్లీ ఆమెతోనే ఉన్నారు.
అట్లీ కి ఆడపిల్ల పుట్టింది అని తెలిసిన వారంతా అట్లీ ఇంట మహాలక్షి జన్మించింది అంటూ అట్లీ-ప్రియా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.




విజయ్ లైఫ్ లో ఈరోజు ఏం జరగబోతుంది 
Loading..