Advertisementt

థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లోను సైలెంటే

Mon 20th Apr 2026 09:38 AM
ustaad bhagat singh  థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లోను సైలెంటే
Ustaad Bhagat Singh OTT talk థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లోను సైలెంటే
Advertisement
Ads by CJ

ఎన్నో అంచనాల నడుమ మార్చ్ 19 న థియేటర్స్ లో విడుదలైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకులను ఫుల్ గా డిజప్పాయింట్ చెయ్యకపోయినా.. పూర్తిగా సాటిస్ఫై చెయ్యలేకపోయింది. దర్శకుడు హరీష్ శంకర్ ఎంతగా సినిమాని ప్రమోట్ చేసినా మొదటి వారాంతానికే ఉస్తాద్ భగత్ సింగ్ వీకైపోయింది.

ఆతర్వాత ఓటీటీ లో అయినా ఉస్తాద్ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది అనుకుంటే థియేటర్స్ లో కన్నా ఓటీటీ లోనే సైలెంట్ గా కనిపించింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ టాక్ సోషల్ మీడియాలో అస్సలు కనిపించలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ లుక్స్, ఆయన ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్ ని మెప్పించాయి. అవి తప్ప సినిమాలో ఇంకేం కనిపించలేదు, ఈ మాత్రం దానికేనా హరీష్ శంకర్ అంత ఊదరగొట్టారంటూ మాట్లాడుకున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లో నిరాశ పరిచినా ఓటీటీ లో గట్టిగా సౌండ్ చేస్తుంది. ఓటీటీ లో ఉస్తాద్ గురించి బాగా మాట్లాడతారనుకుంటే. ఇక్కడ ఉస్తాద్ తేలిపోవడం పవన్ కళ్యాణ్ అభిమానులను మరింత నిరాపరిచింది. ఈ లెక్కన ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్ లిస్ట్ లోకి చేరిపోయినట్టే. 

Ustaad Bhagat Singh OTT talk:

Ustaad Bhagat Singh  talk

Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ