ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nidhi Agarwal is cracking in blue dress

నిధి అగర్వాల్ బరువైన అందాలు

Nidhi Agarwal is cracking in blue dress


గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే నిధి అగర్వాల్ కి అదృష్టం తలుపు తట్టి చాలా రోజలైంది. అవకాశాలే తక్కువ అనుకుంటే అవి కూడా అమ్మడిని నిరాశపరుస్తున్నాయి. హరి హర వీరమల్లు, రాజా సాబ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ డిజప్పాయింట్ చేసింది.

ఇక నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో లుక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన బరువైన అందాలను చూపిస్తూ నిధి అగర్వాల్ గ్లామర్ షో చేస్తుంది. తాజాగా బ్లూ కలర్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో నిధి అగర్వాల్ అందాల ఆరబోత చూస్తే మాత్రం యూత్ కి నిద్ర కరువే. ఆ రేంజ్ లో ఆమె అందాలు ఆ డ్రెస్ లో హైలెట్ అయ్యాయి.

ఆ ఫిష్ కట్ డ్రెస్ లో లూజ్ హెయిర్ తో నిధి అగర్వాల్ మత్తెక్కించే చూపులతో కిందా మీదా చేసింది. నిధి అగర్వాల్ న్యూ లుక్ చూసిన నెటిజెన్స్ ఈ బరువైన అందాలకు అవకాశాలు ఎందుకు రావడం లేదో అని కామెంట్లు పెడుతున్నారు. 
 

Nidhi Agarwal new look viral