Advertisementt

జీరో హైప్ తో బ్యాడ్ బాయ్ కార్తీక్

Thu 16th Apr 2026 05:10 PM
naga shaurya  జీరో హైప్ తో బ్యాడ్ బాయ్ కార్తీక్
Bad Boy Karthik జీరో హైప్ తో బ్యాడ్ బాయ్ కార్తీక్
Advertisement
Ads by CJ

మీడియం రేంజ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. చలో హిట్ తర్వాత నాగ శౌర్య మార్కెట్ కూడా పెరిగింది. అందుకే నాగ శౌర్య సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ఎంతో కొంత క్రేజ్ ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఒకప్పుడు యాక్టీవ్ గా సినిమాలు చేసిన నాగ శౌర్య పెళ్లి తర్వాత స్లో అయ్యాడు. 

ఇప్పుడు విడుదల కాబోతున్న బ్యాడ్ బాయ్ కార్తీక్ కూడా చాలారోజులు షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది. ప్లాప్ లో ఉన్నప్పటికీ నాగ శౌర్య సినిమాలకు ఎంతోకొంత హైప్ ఉంటుంది. కానీ బ్యాడ్ బాయ్ కార్తీక్ విషయంలో ఎలాంటి హైప్ కనిపించడమే లేదు. రేపు శుక్రవారం విడుదల కాబోతున్న చిన్న సినిమాల ముందు ఈ బ్యాడ్ బాయ్ కార్తీక్ చిన్నబోతుంది.

చిన్నగా ప్రమోషన్ చేసినా, నాగ శౌర్య ప్రమోషన్స్ లో కనిపించినా సినిమాపై మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ జనాల్లో కనిపించడమే లేదు. అందుకే అనేది జీరో హైప్ తోనే నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ బాక్సాఫీసు దగ్గరకు రాబోతుంది. మరి రేపు ఈపాటికి రిజల్ట్ ఏమిటి అనేది ఓ క్లారిటీ వస్తుంది. 

Bad Boy Karthik:

Naga Shaurya Bad Boy Karthik

Tags:   NAGA SHAURYA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ