సస్పెన్స్ థ్రిలర్స్ తో హిట్స్ కొడుతూ సక్సెస్ ఫుల్ హీరోగా మారిన అడివి శేష్.. ఇప్పుడు మరో కొత్త సబ్జెక్టు డెకాయిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన డెకాయిట్ రేపు శుక్రవారమే తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఫస్ట్ టీజర్ తోనే సినిమాపై హిప్ క్రియేట్ అవ్వగా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ డెకాయిట్ పై అంచనాలు పెంచేసింది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ రిపోర్ట్ లో డెకాయిట్ చిత్రంలోని ఇంట్రవెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతోంది అని, అడివి శేష్ యాక్టింగ్ వేరే లెవల్ అంటూనే క్లైమాక్స్ కు ముందు మరో మలుపు ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది అని చెబుతున్నారు.
మరి డెకాయిట్ తో ఈసారి శేష్ గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. హీరోయిన్ మృణాల్ తో కలిసి డెకాయిట్ ని బీబత్సంగా ప్రమోట్ చేస్తున్నాడు. సినిమాపై హైప్ పెంచుతున్నాడు. గురువారం సాయంత్రం నుంచే డెకాయిట్ ప్రీమియర్స్ తో సందడి చేసేందుకు రెడీగా ఉంది.




ప్యారడైజ్ పై ఈ రూమర్స్ఏల 

Loading..