Advertisementt

స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో దిశా పటానీ

Sun 05th Apr 2026 11:04 PM
disha patani  స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో దిశా పటానీ
Disha Patani Glamour Look స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో దిశా పటానీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ గ్లామర్ డాల్ దిశా పటానీ తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల జరిగిన ఒక ప్రముఖ ఫ్యాషన్ ఈవెంట్‌లో ఈ స‌న్న‌జాజి సోయగం ధరించిన స్టన్నింగ్ అవుట్‌ఫిట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పర్ఫెక్ట్ ఫిజిక్ .. ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌పై ఆమె నడిచిన తీరు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.

ఎప్పుడూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే దిశా ఈ ఈవెంట్‌లో తన అద్భుత‌మైన‌ లుక్‌తో  ఆక‌ర్షించింది. దిశా ఎంచుకున్న డ్రెస్ డిజైన్- మేకప్ త‌న అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కనిపిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ వీడియోలు చూసిన అభిమానులు `నేషనల్ క్రష్` అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు

Disha Patani Glamour Look:

Bollywood Actress Disha Patani 

Tags:   DISHA PATANI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ