సైలెంట్ గా ఓటీటీ కి ఎంట్రీ ఇచ్చిన సింహం

Gaayapadda Simham OTT ReleaseGaayapadda Simham OTT Release

 

మే 1 న భారీ అంచనాలతో థియేటర్స్ లో విడుదలైన గాయపడ్డ సింహం చిత్రం.. అక్కడ ప్రేక్షకులను బాగా డిజప్పాయింట్ చేసింది. తరుణ్ భాస్కర్ హీరోగా, జెడి చక్రవర్తి కీ రోల్ పోషించిన ఈ చిత్రాన్ని తరుణ్ భాస్కర్ చాలా డిఫ్రెంట్ గా ప్రమోట్ చేసారు. కానీ సింహం లోనే కంటెంటే సరిపోలేదు.

థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన గాయపడ్డ సింహం సైలెంట్ గా ఓటీటీ కి ఎంట్రీ ఇచ్చి అందరికి షాకిచ్చింది. థియేటర్స్ లో విడుదలైన మూడు వారాలకే గాయపడ్డ సింహం ఓటీటీ కి రావడం షాకిచ్చింది. గాయపడ్డ సింహం ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది.

ఇప్పుడు గాయపడ్డ సింహం చిత్రాన్ని గత అర్ధరాత్రి నుంచి అంటే మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి తెచ్చేసింది. 

Gaayapadda Simham ,