Advertisementt

జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ కొముర‌క్క‌పై దాడి

Thu 02nd Apr 2026 12:59 PM
komarakka  జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ కొముర‌క్క‌పై దాడి
Attack On Jabardasth Fame Komurakka జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ కొముర‌క్క‌పై దాడి
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో లేడీ గెటప్ తో ఫేమస్ అయ్యి వెండితెరపైన పలు సినిమాల్లో కామెడీ చేసి పాపులర్ అయిన కొమురక్క పై రాళ్ల దాడి కలకలం సృష్టించింది. మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా ఉడిత్యాల గ్రామంలో ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. అభిమానుల పేరుతో వ‌చ్చి 8 మంది ఒక్క‌సారిగా కుమురక్క పై దాడికి తెగబడడం హాట్ టాపిక్ అయ్యింది. 

గ‌తంలో త‌న ఇంట్లో బంగారం దొంగతనం కేసు విషయంగా కొమురక్క త‌న అసిస్టెంట్ శ్రీనాథ్‌ను నిల‌దియ్యగా.. తానే బంగారం తీశాన‌ని ఒప్పుకున్న శ్రీనాథ్‌ ని ఎప్పుడు బంగారం ఇస్తావ‌ని రెండు రోజుల క్రితం కూడా మంద‌లించిన కొముర‌క్క‌ పై శ్రీనాధ్ అతని స్నేహితులు రాళ్ళ దాడికి దిగినట్లుగా తెలుస్తుంది.

అసిస్టెంట్ శ్రీనాథ్‌ తనను కొమురక్క బంగారం ఇవ్వమని బెదిస్తుంది అని స్నేహితుల‌కు చెప్పి, స్నేహితులతో కలిసి ఫ్యాన్స్ అంటూ.. ఫోటో కోసం వ‌చ్చామ‌ని కొముర‌క్క‌పై శ్రీనాథ్ స్నేహితులు రాళ్ల దాడి కి తెగబడినట్లుగా తెలుస్తుంది. 

Attack On Jabardasth Fame Komurakka:

Komarakka House Attack

Tags:   KOMARAKKA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ