ఫ్యామిలీ వెకేషన్ లో నయన్

Nayanthara Dreamy Family VacationNayanthara Dreamy Family Vacation

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. భార్య విగ్నేష్ శివన్ , కొడుకులతో కలిసి నయనతార వెకేషన్ ను ఎంతగా ఎంజాయ్ చేస్తుందో అనేది ఆమె షేర్ చేసిన పిక్స్ చూస్తేనే తెలుస్తుంది. అది కూడా చాలా సింపుల్ గా..

నయనతార సింపుల్ గా కనిపించినా  భర్త, పిల్లల్తో కలిసి సరదాగా దిగిన పిక్స్ చూసిన నెటిజెన్స్ లేడీ సూపర్ స్టార్ అయిన నయన్ ఇంత సింపుల్ గానా అంటూ కామెంట్లు పెడుతున్నారు. వైట్ ఫ్లవర్స్ ఉన్న స్లీవ్ లెస్ ఫ్రాక్ లో నయనతార పూల ను ముద్దాడుతూ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.

ఇక ప్రస్తుతం కెరీర్ లో నయనతార టాప్ పొజిషన్ లో ఉంది. కానీ భర్త విగ్నేష్ శివన్ మాత్రం దర్శకుడుగా కెరీర్ లో సఫర్ అవుతున్నాడు. రీసెంట్ గా విగ్నేష్ శివన్ తెరకెక్కించిన LIK కూడా నిరాశపరిచింది.

Nayanthara,