Advertisementt

లెనిన్ ని వెంటాడుతున్న పెద్ది

Mon 30th Mar 2026 07:46 PM
lenin  లెనిన్ ని వెంటాడుతున్న పెద్ది
If Peddi gets postponed, will Lenin get back to its date లెనిన్ ని వెంటాడుతున్న పెద్ది
Advertisement
Ads by CJ

నిజమే అఖిల్ లెనిన్ చిత్రాన్ని పెద్ది చిత్రానికి అడ్డు రాకుండా త్యాగం చేసి మే 1 నుంచి జూన్ 26 కి లెనిన్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా మేకర్స్ రీసెంట్ గానే ప్రకటించారు. లెనిన్ చిత్రం మే 1 న రిలీజ్ అన్నాక పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30 రిలీజ్ అంటూ డేట్ ఇవ్వడంతో లెనిన్ పెద్ది తో పోటీ ఎందుకు అని ఆచి తూచి జూన్ 26 కి వెళ్ళింది. అది కూడా పెద్ది కోసమే అని చెబుతూ..

కానీ ఇప్పడు లెనిన్ త్యాగాన్ని పెద్ది గురించలేదు. అందుకే మరోసారి లెనిన్ కి పెద్ది మేకర్స్ స్పాట్ పెట్టారు. లెనిన్ చిత్రం జూన్ 26 న విడుదలవుతుంటే ఒక రోజు ముందు అంటే జూన్ 25 న పెద్దిని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. పెద్ది చిత్రం క్వాలిటీ ఇష్యుస్ తో ఏప్రిల్ 30 నుంచి వాయిదా వెయ్యబోతున్నారట.

ఆ వాయిదా విషయం గురించి చెబుతూ.. పెద్ది మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో జనవరి 25 దగ్గరే ఆగారట. అంటే మళ్లీ లెనిన్ ని పట్టించుకోకుండా, లెనిన్ ని వెంటాడుతూ..పెద్ది ని జూన్ 25 కి తీసుకురావడం చూసి అక్కినేని అభిమానులు లెనిన్ త్యాగాన్ని గుర్తు లేదా పెద్ది అని అడుగుతున్నారు.

If Peddi gets postponed, will Lenin get back to its date:

Lenin postponed to avoid clash with Ram Charan Peddi

Tags:   LENIN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ