Advertisementt

కృతి శెట్టి కి సీరియల్ కష్టాలు

Mon 30th Mar 2026 09:53 AM
krithi shetty  కృతి శెట్టి కి సీరియల్ కష్టాలు
Krithi Shetty కృతి శెట్టి కి సీరియల్ కష్టాలు
Advertisement
Ads by CJ

బేబమ్మ కృతి శెట్టి ని తమిళనాట సీరియల్ కష్టాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్ లో సక్సెస్ లు లేక పొరుగు రాష్ట్రం తమిళనాట అదృష్టాన్ని వెతుక్కుంటే అక్కడ కూడా అమ్మడు కి కలిసి రావడం లేదు. ముఖ్యంగా కృతి శెట్టి తమిళంలో నటించిన సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ చిరాకు పెడుతున్నాయి.

ఇంతకుముందు కార్తీ తో కలిసి నటించిన వా వాతియార్ అలానే జరిగింది. ఎలాగో పొంగల్ బరిలో నిలిస్తే ఆ చిత్రం కృతి శెట్టి కి డిజాస్టర్ ఇచ్చింది. తమిళ డెబ్యూ మూవీ తో ఆమె నిరాశపరిచింది. ఇప్పుడు మరో కష్టం కృతి శెట్టి ని వెంటాడుతుంది. అదే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాధన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న LIK పలుమార్లు వాయిదాపడింది.

ఇప్పుడు కూడా LIK మరోసారి వాయిదాపడి ఏప్రిల్ 10 కి వెళ్ళింది. కృతి శెట్టి నటించిన తమిళ సినిమాలకు విడుదల వాయిదాల కష్టాలేమిటో పాపం బేబమ్మ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Krithi Shetty :

Actress Krithi Shetty 

Tags:   KRITHI SHETTY
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ