Advertisementt

పెళ్లి పై సాయి పల్లవి కామెంట్స్ వైరల్

Fri 27th Mar 2026 08:28 PM
sai pallavi  పెళ్లి పై సాయి పల్లవి కామెంట్స్ వైరల్
Sai Pallavi comments on marriage పెళ్లి పై సాయి పల్లవి కామెంట్స్ వైరల్
Advertisement
Ads by CJ

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు ప్రాజెక్ట్స్ లో అనిపించకపోయినా తమిళ, హిందీ భాషల్లో బిజీ గా కనిపిస్తుంది. తనకు నచ్చిన పాత్రలను మాత్రమే ఆచి తూచి ఎంపిక చేసుకునే సాయి పల్లవి హిందీ రామాయణ లో సీత పాత్ర చేస్తుంది. అంతకుముందే ఆమె మొదటి హిందీ డెబ్యూ ఏక్ దిన్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

మరోపక్క కోలీవుడ్ స్టార్ ధనుష్ తో మరోసారి జత కడుతుంది. కెరీర్ లో బిజీగా వున్న ఈ బ్యూటీ ని పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నారు అని అడిగితే.. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని ఖరాఖండిగా చెప్పడమే కాదు ప్రస్తుతానికి తాను సింగిల్ అంటూ ఫుల్ గా స్పష్టతనిచ్చింది. 

మరి సినిమాల్లో నటించే ప్రతి హీరోయిన్ చెప్పే ఆన్సర్ సాయి పల్లవి కూడా చెప్పింది అందులో వింతేమీ లేదు. కానీ సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ రెండేళ్ల క్రితమే వివాహం చేసుకుని ఓ ఇంటిదైంది. కానీ సాయి పల్లవి మాత్రం ఇప్పటివరకు పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు.

Sai Pallavi comments on marriage:

Sai Pallavi says she is not thinking about marriage now

Tags:   SAI PALLAVI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ