Advertisementt

చప్పుడు చెయ్యని స్వయంభు

Thu 26th Mar 2026 08:21 PM
swayambhu  చప్పుడు చెయ్యని స్వయంభు
Swayambhu Movie చప్పుడు చెయ్యని స్వయంభు
Advertisement
Ads by CJ

ఎలాంటి అంచనాలు, అప్ డేట్ లేకుండా సైలెంట్ గా ఉన్న స్వయంభు చిత్రం.. టీజర్ తర్వాత ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. స్వయంభు పై ట్రేడ్ లో అంచనాలు మొదలైపోయాయి. నిఖిల్ కూడా హీరోయిన్ సంయుక్త మీనన్, నభ నటేష్ లతో కలిసి స్వయంభు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసాడు.

ఏప్రిల్ 17 స్వయంభు విడుదల, ఏప్రిల్ 10 న స్వయంభు విడుదల అన్నారు కానీ.. ఎక్కడా చప్పుడు వినిపించడమే లేదు, ఏప్రిల్ 10 అంటే స్వయంభు ప్రమోషన్స్ మొదలవ్వాలి. అదే రోజు విడుదలవుతున్న అడివి శేష్ డెకాయిట్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో మొదలైపోయాయి. స్వయంభు హీరో-హీరోయిన్స్ ఏదో కాలేజ్ ఫెస్ట్ కి వెళ్లొచ్చి కామ్ అయ్యారు.

ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వకపోతే పాన్ ఇండియా ప్రమోషన్స్ ఎప్పుడు చెయ్యాలి, అసలు రిలీజ్ డేట్ విషయంలో ఇంత లేట్ చేస్తే సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది.. ఈ విషయంలో స్వయంభు మేకర్స్ ఎందుకింత మౌనంగా ఉన్నారో అర్ధమవ్వడం లేదు.

Swayambhu Movie:

Swayambhu Movie Release Update

Tags:   SWAYAMBHU
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ