Advertisementt

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

Wed 25th Mar 2026 07:30 PM
ott  ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
THis Week Theatre and OTT Releases ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
Advertisement
Ads by CJ

గత వారం ఉగాది స్పెషల్ గా థియేటర్స్ లో విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్, హిందీ డబ్బింగ్ చిత్రం ధురంధర్ ద రివెంజ్ థియేటర్స్ లో దున్నేస్తున్న సమయంలో మార్చ్ చివరి వారంలో చిన్న సినిమాలు సందడి చెయ్యడానికి రెడీ అయ్యాయి. అందులో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా తెరకెక్కిన బ్యాండ్ మేళం మార్చి 26న అంటే రేపే థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దానితో పాటుగా సుయోధన చిత్రం మార్చి 27న, తమిళంలో తెరకెక్కిన యూత్ చిత్రం హ్యాపీ రాజ్ గా మార్చి 27న తెలుగు లో విడుదల కాబోతుంది. 

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న చిత్రాలు మరియు వెబ్ సీరీస్ లు.. 

జియో హాట్‌స్టార్ :

ది కమ్‌బ్యాక్ (వెబ్ సిరీస్) -మార్చి 23

డేర్ డెవిల్ బోర్న్ అగైన్ 2 (వెబ్ సిరీస్) – మార్చి 24

కాట్టాన్ (తమిళ చిత్రం) - మార్చి 27

అమెజాన్ ప్రైమ్ వీడియో :

ప్రెటీ లేథల్ (మూవీ) - మార్చి 25

బైట్ (వెబ్ సిరీస్) - మార్చి 25

నెట్‌ఫ్లిక్స్ :

ది రెడ్ లైన్ (ఇంగ్లీష్) - మార్చి 26

మర్దానీ 3 (హిందీ) - మార్చి 27

THis Week Theatre and OTT Releases:

THis Week Theatre and OTT Releases List

Tags:   OTT
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ