Advertisementt

విశ్వంభర - ఏడాది అయ్యింది వశిష్ఠ ..

Tue 24th Mar 2026 03:17 PM
vishwambhara  విశ్వంభర - ఏడాది అయ్యింది వశిష్ఠ ..
Vishwambhara Makers Failed To create Hype విశ్వంభర - ఏడాది అయ్యింది వశిష్ఠ ..
Advertisement
Ads by CJ

విశ్వంభర నుంచి అప్ డేట్ వచ్చి ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది ఏప్రిల్ లో శ్రీరామనవమి సందర్భంగా విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. ఆతర్వాత ఏడాది కాలంగా విశ్వంభర అఫీషియల్ అప్ డేట్ లేదు. సీజీ వర్క్ అంటూ దర్శకుడు వశిష్ఠ నాన్చడం మెగా ఫ్యాన్స్ కి అస్సలు మింగుడు పడడం లేదు.

ఉగాది కి విశ్వంభర రిలీజ్ తేదీ ఖచ్చితంగా వదులుతారని ఆశపడిన అభిమానులను మళ్లీ మళ్ళి మేకర్స్ మోసమే చేసారు. ఇక గత ఏడాది శ్రీరామ నవమి సాంగ్ వదిలిన మేకర్స్ ఈ ఏడాది శ్రీరామ నవమి కి ఏమైనా అప్ డేట్స్ ఇస్తారా లేదంటే మళ్లీ మౌనం వహిస్తారా అనేది మాత్రం సస్పెన్స్ అనే చెప్పాలి.

దర్శకుడు వశిష్ఠ ఏడాది కాలంగా విశ్వంభర ను చెక్కుతున్నాడు, మధ్యలో విశ్వంభర కోసం ఇంటర్వూస్ ఇస్తున్నాడు తప్ప రిలీజ్ విషయమే తేల్చడం లేదు. చూద్దం ఆ శుభసమయం ఎప్పుడు వస్తుందో అనేది. 

Vishwambhara Makers Failed To create Hype:

Silence around Vishwambhara

Tags:   VISHWAMBHARA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ