Advertisementt

ఏంటి దేవి ఓ ట్వీట్ కూడా వెయ్యవా..

Tue 17th Mar 2026 11:14 AM
dsp  ఏంటి దేవి ఓ ట్వీట్ కూడా వెయ్యవా..
DSP absence from Ustaad Bhagat Singh pre-release event ఏంటి దేవి ఓ ట్వీట్ కూడా వెయ్యవా..
Advertisement
Ads by CJ

ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బాగా బిజీగా ఉండడం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ BGM కోసం దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు థమన్ ని తీసుకొచ్చారు. కొద్దిరోజుల క్రితం అదో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో ఏం జరిగిందో తెలియదు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవిశ్రీ కనిపించలేదు.

హరీష్ శంకర్, ఇంకా నిర్మాతలు దేవిశ్రీ ప్రసాద్ చాలా బిజీ అందుకే ఈవెంట్ కి రాలేదు, అందుకే థమన్ BGM ఇచ్చాడని క్లారిటీ ఇచ్చారు. థమన్ ని ఉస్తాద్ ఈవెంట్ కి రమ్మని పిలిస్తే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ రాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన నేను వస్తే బాగోదు అన్నాడట. ఏది ఏమైనా ఉస్తాద్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ లేకపోవడం లోటుగానే కనిపించింది.

దేవిశ్రీ గురించి ఇంతిలా చర్చ జరుగుతుంటే.. దేవిశ్రీ ప్రసాద్ ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజిక్ పై ఓ ట్వీట్ కూడా వేయకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. నిజమే దేవిశ్రీ ప్రసాద్ ఉస్తాద్ పై ఓ ట్వీట్ వేస్తె అనుమానాల్ని తొలిగిపోతాయనేది పవన్ ఫ్యాన్స్ అభిప్రాయం. 

DSP absence from Ustaad Bhagat Singh pre-release event :

Ustaad event-DSP Absence Leaves Fans Disappointed

Tags:   DSP
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ