మృణాల్ రాయల్ లుక్

Mrunal Thakur royal lookMrunal Thakur royal look

మృణాల్ ఠాకూర్ సౌత్ లో పెద్దగా పెరుపులు మెరిపించలేకపోతుంది. సీత గా సీతారామం చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్ ఆతర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ తో ఓకే ఓకే అనిపించుకుంది. ఏప్రిల్ 10 న డెకాయిట్ అంటూ అడివి శేష్ తో కలిసి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చెందుకు రెడీ అయ్యింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మృణాల్ ఠాకూర్ పై ప్రేమ, పెళ్లి వార్తలు ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కోలీవుడ్ హీరో ధనుష్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉంది, త్వరలోనే పెళ్లి న్యూస్ లు బాలీవుడ్ నుంచి సౌత్ మీడియా వరకు చక్కర్లు కొట్టడం, వాటిని ఆమె ఖండించడం చూసాం.

ఇక తాజాగా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే వావ్ మృణాల్ రాయల్ లుక్ లో అదరగొట్టావ్ అంటారేమో.. అదిరిపోయే డిజైనర్ వేర్ లో చెవులకు పెద్ద పెద్ద జుంకీలతో, హెయిర్ టైట్ గా దువ్వి ముడి కట్టిన మృణాల్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

Mrunal Thakur new look viral

mrunal thakur