ఈ వీకెండ్ ని అనవసరంగా వదిలేసారు. గత వారం విడుదలైన చిత్రాలు ఏవి ఆడియెన్సు ను ఇంప్రెస్ చెయ్యకపోయినా ఈ వారం ఏ సినిమా విడుదల చేసే ఆలోచనలో చెయ్యలేదు టాలీవడో మేకర్స్. ఈ వారం థియేటర్స్ మొత్తం బోసిపోయాయి. బాక్సాఫీసు దగ్గర చిన్న సినిమాల సందడి కూడా కనిపించడం లేదు.
చిన్న, పెద్ద, మీడియం మొత్తం సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ కి ధురంధర్ 2కి దారిచ్చేసాయి. మధ్యలో వచ్చి నలిగిపోవడమెందుకు అని సైలెంట్ గా తప్పుకున్నాయి. గురువారం ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ ద రివెంజ్ కోసం థియేటర్స్ ఆశగా ఎదురు చూస్తున్నాయి.
రెండు సినిమాల థియేటర్స్ ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడం ఖాయం. మొదటిరోజు ఓపెనింగ్స్ విషయంలో టాలీవుడ్ థియేటర్స్ పోటీ పడాలి. సింగిల్స్ స్క్రీన్ అయినా, మల్టిప్లెక్స్ అయినా ఏదైనా సరే ప్రేక్షకుల హడావుడితో సందడిగా మారిపోవాల్సిందే. దానికి జస్ట్ 4 రోజులు వెయిట్ చేస్తే చాలు .. బాక్సాఫీసు కి ఊపిరిపోసేందుకు ఉస్తాద్ సిద్దమేనా..




అడ్వాన్స్ బుకింగ్ లో ధురంధర్2 దూకుడు 

Loading..