Advertisementt

ప్రమోషన్స్ ఓకే.. రిలీజ్ డేట్ చెప్పండి

Fri 13th Mar 2026 02:35 PM
swayambhu  ప్రమోషన్స్ ఓకే.. రిలీజ్ డేట్ చెప్పండి
Swayambhu Release date please ప్రమోషన్స్ ఓకే.. రిలీజ్ డేట్ చెప్పండి
Advertisement
Ads by CJ

కార్తికేయ 2 తో పాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్ సిద్దార్థ్ తన తదుపరి మూవీని బాగా బ్రేక్ తీసుకుని పాన్ ఇండియా మార్కెట్ కోసం సిద్ధం చేసాడు. విజువల్ వండర్ గా తెరకెక్కిన స్వయంభు చిత్ర టీజర్ తోనే సినిమా స్టాండడ్స్ ఏమిటో తెలియజెప్పారు. అయితే స్వయంభు చిత్రం ఏప్రిల్ రిలీజ్ అన్నారు.

మరోపక్క నిఖిల్ తన హీరోయిన్స్ నభ నటేష్, సంయుక్త మీనన్ తో కలిసి స్వయంభు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసాడు. సంయుక్త మీనన్, నభ నటేష్ లతో కలిసి యూనివర్సిటీ ఫెస్ట్ ల్లో పాల్గొంటున్నాడు హీరో నిఖిల్. నిఖిల్ స్వయంభు ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడుతున్నాడు. నిజంగా ఇది మెచ్చుకోవాల్సిన విషయమే.

మరి స్వయంభు రిలీజ్ డేట్ లాక్ చెయ్యకుండా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసారు. ఏప్రిల్ 17 న స్వయంభు ఉండచ్చనే ఊహాగానాలు తప్ప మిగతా విషయాలేవీ క్లారిటీ ఇవ్వట్లేదు. స్వయంభు సీజీ వర్క్ కంప్లీట్ కాగానే రిలీజ్ డేట్ అంటున్నారు.  అందుకే హీరో నిఖిల్ టైమ్ వేస్ట్ అవ్వకుండా ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసాడు అంటున్నారు.

మరి స్వయంభు రిలీజ్ డేట్ వచ్చెలోపు సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా నిఖిల్ చేసిన ప్లానింగ్ అదుర్స్ అంటూ ఆయన ఫ్యాన్స్ మెచ్చేసుకుంటున్నారు. 

Swayambhu Release date please:

Swayambhu promotions 

Tags:   SWAYAMBHU
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ