Advertisementt

త్రిష పై దుమ్మెత్తిపోస్తున్న విజయ్ ఫ్యాన్స్

Fri 06th Mar 2026 02:57 PM
vijay   త్రిష పై దుమ్మెత్తిపోస్తున్న విజయ్ ఫ్యాన్స్
Vijay fans are throwing dirt on Trisha త్రిష పై దుమ్మెత్తిపోస్తున్న విజయ్ ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

నిన్నటివరకు విజయ్ కాపురంలో చిచ్చు పెట్టింది త్రిషనా, కాదా అనే అనుమానం ఏదో ఒక మూల ఉండేది, కానీ ఈరోజు విజయ్-సంగీతల 26 ఏళ్ళ అన్యోన్య దాంపత్యంలో నిప్పులు పోసింది త్రిష నే అని తేటతెల్లమైంది. కారణం నిన్న చెన్నై లో జరిగిన ఓ వివాహానికి త్రిష తో పాటుగా విజయ్ ఒకే కారులో రావడమే కాదు, ఆ పెళ్లి వేదికపై విజయ్-త్రిష కలిసి నడుస్తూ ఫోటోలకు ఫోజులివ్వడం సర్వత్రా చర్చనీయాంశయం అయ్యింది.

విజయ్ భార్య సంగీత తన భర్త విజయ్ కు సహా నటితో సంబంధం ఉంది, విజయ్ వల్ల తను మానసికంగా మనోవేదన అనుభవిస్తున్నాను అంటూ వేసిన విడాకుల పిటీషన్ కు ఊతమిస్తూ విజయ్-త్రిష కదలికలు ఉన్నాయి. ఇక ఎలాగూ తమ బంధం బహిర్గతమైంది, అని విజయ్-త్రిష లు ఓపెన్ గానే పబ్లిక్ గా తిరుగుతున్నారు అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇక విజయ్ ఫ్యాన్స్ అయితే త్రిష పై నిప్పులు చెరుగుతున్నారు. విజయ్-సంగీతల అన్యోన్యమైన జీవితంలో త్రిష చిచ్చు పెట్టింది, విజయ్ తప్ప నీకెవరు దొరకలేదా, అందమైన జంట ను విడగొట్టావ్, పచ్చని కాపురంలో నిప్పులు పోసావ్ అంటూ అటు నెటిజెన్స్, ఇటు విజయ్ అభిమానులు త్రిష ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. 

Vijay fans are throwing dirt on Trisha:

Vijay fans fires on Trisha

Tags:   VIJAY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ